Home
Telangana
Sand Lorry Collides Rtc Bus At Mandaripeta In Warangal Rural District 20 Passengers Injured
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ.. 20 మందికి తీవ్రగాయాలు
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ | ఇసుక లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 20 మందికి గాయాలయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం మందారిపేట శివారులో శనివారం ఈ దుర్ఘటన జరిగింది.

వరంగల్ : ఇసుక లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం మందారిపేట శివారులో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. పరకాల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ప్రయాణికులతో భూపాలపల్లికి వెళ్తున్నది. మందారిపేట వద్ద ఎదురుగా వస్తున్న ఇసుక లారీ బస్సును ఢీకొట్టడంతో ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 10 మందికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో చికిత్స నిమిత్తం పరకాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇసుక లారీ డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడిపిన కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

