పల్టీకొట్టిన పల్లె వెలుగు బస్సు.. పలువురికి గాయాలు
పల్లె వెలుగు బస్సు పల్టీ | ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ శివారులో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

అమరావతి : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ శివారులో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
విజయవాడ నుంచి 30 మంది ప్రయాణికులతో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు గుడివాడకు బయల్దేరింది.
ఉంగుటూరు మండలం మానికొండ శివారుకు రాగానే బస్సు అదుపుతప్పి రోడ్డు దిగువకు పల్టీ కొట్టింది. దీంతో పలువురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.
అదృష్టవశాత్తు ప్రాణం నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు.
క్షతగాత్రులకు స్థానికంగా ప్రథమ చికిత్స అందించి మరో బస్సులో గమ్యస్థానానికి చేర్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

