శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్ ఘటన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు హైదరాబాద్ (Hyderabad) వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్న విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేస్తున్నారు.
ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డులు గుట్టలుగా పేరుకుపోయాయి. వాహనదారులకు అందాల్సిన కార్డులు రెండు, మూడు నెలలు గడుస్తున్నా అందడం లేదు. తమ కార్డు ఎప్పుడొస్తుందోనని వాహనదారులు ఎదురుచూస్తున్నారు. కానీ
డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు నిర్ణీత సమయంలో అందడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఆర్టీఏలో స్మార్ట్ కార్డుల కొరత ఉండటంతో కార్డులు అందడానికి రెండు వారాలకు మించి సమయం పడుతుందని వాహనదారులు ఆగ్రహ
ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్‌లో భాగంగా ఆర్టీఏ ఖజానాలో సోమవారం రూ.47.12 లక్షల ఆదాయం చేరింది. ఖైతరాబాద్ ఆర్టీఏ కార్యాలయం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో టీజీ 09 బీ 9999 నంబర్‌ను రూ.20 లక్షలకు ఒక మొబైల్ కంపెనీ దక్�
ఇకపై వాహనం కొన్న వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికానున్నది. లెర్నింగ్ లైసెన్సుల కోసం ఆర్టీఏ కార్యాలయాలనికి వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, వాహనాల నమోదు, బదిలీ తదితర సేవల�
వాహన కొనుగోలులో షోరూంలు ఇచ్చిన డిస్కౌంట్‌కు కూడా పన్ను చెల్లించాల్సిందే... పూర్తి ట్యాక్స్ కడితేనే.. ఆ వాహనం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. లేదంటే.. బ్రేక్ పడుతుంది. అదేంటీ మాకు షోరూం వాళ్లు డిస్�
ఖైరతాబాద్ ఆర్టీఏలో కొత్త సిరీస్ బుధవారం ప్రారంభంకావడంతో ఫ్యాన్సీ నంబర్లను సొంతం చేసుకునేందుకు వాహనదారులు పోటీపడ్డారు. ఒక్క రోజులో వివిధ ఫ్యాన్సీ నంబర్లకు రూ. 51.18 లక్షల ఆదాయం సమకూరింది.
ఆర్టీఏ అధికారులమంటూ పసుపు లోడ్ లారీని దుండగులు హైజాక్ చేశారు. డ్రైవర్‌కు మత్తుమందు ఇచ్చి పసుపు బస్తాలను మరో వాహనంలోకి మర్చుతుండగా పోలీసులకు చిక్కిన ఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో చేసుకున్నది.
ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల బెడద లేకుండా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. ఇటీవల ఆర్టీఏ కార్యాలయాల్లో బ్రోకర్లు చెలరేగిపోతున�
డ్రైవింగ్ లైసెన్సుల జారీలో అక్రమాలకు, అడ్డదారిలో లైసెన్సులు పొందేవారికి చెక్ పెట్టేందుకు ఆర్టీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్సుల జారీ �
నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో తిరుగుతున్న ఇతర రాష్ర్టాల వాహనాలపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. వాహన పన్నులు ఎగవేసి ఇష్టానుసారంగా ఇక్కడ తిష్టవేసిన వాహనాలు వేలల్లో ఉన్నాయనే ఫిర్యాదులు అందడంతో ర�
భారతదేశంలో వాహనాలు నడిపే లైసెన్స్ పొందడం చాలా సులభం లేదా చాలా కష్టం. ఈ రెండింటిలో ఏదో ఒకటి నిజం అవుతుందని ఎవరైనా అనుకుంటారు. కానీ రెండూ నిజమే. అవినీతికి ఏ వైపు నుంచి చూస్తున్నారనేదాని మీద ఇదంతా ఆధారపడి ఉ�
Number Plate | మనచుట్టూ లక్షల్లో వాహనాలు రోడ్లపై చక్కర్లు కొడుతుంటాయి. వాటి నంబర్ ప్లేట్లు విభిన్న రకాలుగా దర్శనమిస్తాయి. వాటిని నిరంతరం చూస్తాం. కానీ వాటి వెనక ఉన్న మతలబు ఏమిటో అర్థం కాదు? నంబర్ ప్లేట్లు ఎన్ని �
ఆర్టీఏలో బదిలీల టెన్షన్ కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం గతానికి విరుద్ధంగా గోప్యత పాటిస్తుండటంపై పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.