ఆర్టీఏలో స్మార్ట్‌కార్డుల కొరత.. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల ప్రింట్లో పెరుగుతున్న జాప్యం
డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు నిర్ణీత సమయంలో అందడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఆర్టీఏలో స్మార్ట్ కార్డుల కొరత ఉండటంతో కార్డులు అందడానికి రెండు వారాలకు మించి సమయం పడుతుందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో చిరునామాకు లైసెన్స్‌లు, ఆర్సీలు చేర్చాల్సిన అధికారులు స్మార్ట్ కార్డుల కొరతతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. లైసెన్స్‌లు, ఆర్సీ కార్డుల జారీకి వాహనదారుల నుంచి ముందుగానే ఫీజు కట్టించుకుంటారు.
సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు నిర్ణీత సమయంలో అందడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఆర్టీఏలో స్మార్ట్ కార్డుల కొరత ఉండటంతో కార్డులు అందడానికి రెండు వారాలకు మించి సమయం పడుతుందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో చిరునామాకు లైసెన్స్‌లు, ఆర్సీలు చేర్చాల్సిన అధికారులు స్మార్ట్ కార్డుల కొరతతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
\లైసెన్స్‌లు, ఆర్సీ కార్డుల జారీకి వాహనదారుల నుంచి ముందుగానే ఫీజు కట్టించుకుంటారు. కానీ కార్డులు జారీ చేయడానికి మాత్రం జాప్యం చేస్తున్నారు. గ్రేటర్‌లోని అన్నీ ఆర్టీఏ కార్యాలయాల్లో ఇదే సమస్య ఉన్నట్టు వాహనదారులు చెబుతున్నారు. ప్రింటర్, రెబ్బన్, కార్డులతో లైసెన్స్‌లు, ఆర్సీలు తయారవుతాయి. ఆ కార్డులను కవర్లో ప్యాక్ చేసి .. కొరియర్‌పై పోస్టల్ స్టాంప్స్ అతికించి వాహనదారుడి ఇంటికి పంపిస్తారు. ఈ ప్రక్రియ వారానికి మించి ఉండదు. కానీ స్మార్ట్ కార్డుల కొరతతో అంతకు మించి సమయం పడుతుండటంపై వాహనదారులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

