గౌలిదొడ్డి గురుకుల విద్యార్థుల జ్ఞానం ముందు కాంగ్రెస్ సీఎం, మంత్రుల జ్ఞానం సరిపోవటం లేదని, ఆ విద్యార్థులను చూసి బుద్ధి తెచ్చుకోవాలని మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు.
నాడు కేసీఆర్ హయాంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించిన గురుకులాలను నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ధ్వంసం చేయాలని కుట్రలు పన్నుతున్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తార�
కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ ప్రజలను మోసం చేసే హామీలే తప్ప ఒక్కటి అమలు చేయలేదని, పట్టభద్రులు బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేం ద్రం గులాబీమయమైంది. శనివారం పట్టణంలో బీఆర్ఎస్ నిర్వహించిన రోడ్‌షో అట్టహాసంగా సాగింది. పా ర్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు కావడంతో కొల్లాపూర్ చౌరస్తా నుంచి ఉయ్యాలవాడ
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అబద్ధపు హామీలిచ్చి అమలు చేయని మోసకారి కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. మతంపేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చుపెడు�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ వంద రో జుల్లో నెరవేరుస్తామని చెప్పి.. అధికారం చేపట్టి నా లుగు నెలలైనా నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ కందనూ లు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ
మరో రెండు లోక్‌సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. నాగర్‌కర్నూల్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మెదక్ అభ్యర్థిగా మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పీ వెంకట్రామ్‌రె�
బీఎస్పీ తెలంగాణ చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ హృదయవిదారక సంఘటనను తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఆపాదిస్తూ చేసిన ట్వీట్‌పై తె�