IPL 2025 : లక్నో నిర్దేశించిన భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు దంచేశారు. యశస్వీ జైస్వాల్(55 నాటౌట్) అర్థ శతకంతో చెలరేగాడు. ఈ సీజన్లో ఈ లెఫ్ట్ హ్యాండర్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) అరంగేట్రం అదిరింది. ఓపెనర్‌గా వచ్చి ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడీ యంగ్‌స్టర్. దాంతో, ఈ లీగ్‌లో ఆడిన మొదటి బంతికే ఆరు పరుగులు రా
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) చరిత్ర సృష్టించాడు. ఈ 18 ఏళ్లలో ఎవరికీ సాధ్యం కాని 'ఆల్‌టైమ్ రికార్డు' నెలకొల్పాడు.
IPL 2025 : జైపూర్ వేదికగా జరుగుతున్న డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్లు విజృంభిస్తున్నారు. దాంతో లక్నో పవర్ ప్లేలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసింది. తమ టార్గెట్‌ను కాపాడుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టు హెట్మెయర్ (59 నాటౌట్), అశ్విన్ (28), దేవదత్ పడిక్క
రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో క్వింటన్ డీకాక్ (39) కూడా అవుటయ్యాడు. చాహల్ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి అతను పెవిలియన్ చేరాడు. చాహల్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డీకాక్.. లాంగాన్‌లో రియాన్ ప
లక్నో కష్టాలు తీరడం లేదు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయిన లక్నో.. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకునేలా కనిపించడం లేదు. పవర్‌ప్లే ముగిసేలోపే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు �
రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో జట్టు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కేఎల్ రాహుల్ (0) వికెట్ కోల్పోయిన లక్నో.. ఆ తర్వాతి లీగల్ డెలివరీకే కృష్ణప్ప గౌతమ్ (0)
లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి గోల్డెన్ డక్‌గా వెనుతిరిగాడు. ఈ ఐపీఎల్ టోర్నీని గోల్డెన్ డక్‌గా మొదలుపెట్టిన రాహుల్.. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కూడా అదే విధంగా అవుటయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ వేస
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటింగ్ పడి లేచింది. ఆరంభంలో అద్భుతంగా ఆడిన రాజస్థాన్ బ్యాటర్లు తర్వాత చతికిలపడిపోయారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. బట్లర్ (13), శాంసన్ (13)