IPL 2025 : నామమాత్రపు పోరులో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) భారీ స్కోర్ అవకాశాన్ని చేజార్చుకుంది. దూబే, ధోనీలు 7వ వికెట్‌కు 43 పరుగులు జోడించారు. దాంతో, చెన్నై నిర్ణీత ఓవర్లలో 187 పరుగులు చేసింది.
IPL 2025 : సగం వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆదుకున్న డెవాల్డ్ బ్రెవిస్(42) బౌల్డయ్యాడు. ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడబోగా బంతి ఎడ్జ్ తీసుకొని వికెట్లను గిరాటేసింది.
IPL 2025 : రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) వరుసగా వికెట్లు కోల్పోతోంది. దంచికొడుతున్న ఓపెనర్ ఆయుశ్ మాత్రే (43) సైతం ఔటయ్యాడు. అర్ధ శతకానికి చేరువైన ఈ చిచ్చరపిడుగును తుష
IPL 2025 : ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) నామమాత్రపు పోరుకు సిద్దమయ్యాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ (Sanju Samson) బౌలింగ్ తీసుకున్
IPL 2025 : వరుసగా రెండో మ్యాచ్‌లో భారీ ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) పీకల్లోతు కష్టాల్లో పడింది. సిక్సర్లతో విరుచుకుపడే శివం దూబే(18)ని హసరంగ ఔట్ చేశాడు.
IPL 2025 : బోణీ కోసం నిరీక్షిస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఆదిలో తడబడినా భారీ స్కోర్ చేసింది. గువాహటి వేదికగా నితీశ్ రానా(81: 36 బంతులలో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లపై అర్థ శతకంతో విర
ఐపీఎల్లో రెండు జట్ల మధ్య పోరు అభిమానులను ఆకట్టుకుంది. వరుస విజయాలతో టాప్ గేర్‌లో దూసుకెళుతున్న చెన్నై సూపర్‌కింగ్స్‌కు రాజస్థాన్ రాయల్స్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సొంతగడ్డపై తమ సత్తాచాటుతూ సమిష�
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఉత్కంఠ విజయం సాధించింది. ప్రధాన బ్యాటర్లు బట్లర్ (2), సంజూ శాంసన్ (15), దేవదత్ పడిక్కల్ (3), హెట్మెయర్ (6) విఫలమైనా కూడా.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (59)
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు కీలక వికెట్ కోల్పోయింది. పించ్ హిట్టర్ షిమ్రాన్ హెట్మెయర్ (6) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. సోలంకి వేసిన అంతకు ముందు బంతికే బౌండరీ బాదిన అతను.. తర్వాతి బంత�
రాజస్థాన్ రాయల్స్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్లు క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. జోస్ బట్లర్ (2), శాంసన్ (15) ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన �