Rohit Sharma | భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ సీజన్లలో ముంబై ఇండియన్స్ జట్టుకు కూడా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఐపీఎల్లో కూడా ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ తన
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) అదరగొడుతోంది. ముంబై ఇండియన్స్‌పై అనూహ్య విజయంతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. లక్నో జట్టు రెగ్యులర్‌గా ముదురు నీలం రంగు జెర్సీతో బరిలోకి ద�
ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టర్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో మంచి ఫామ్‌లో ఉన్న హ్యారీ టెక్టార్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్‌లను అధి�
IPL 2023 : ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ చెలరేగింది. ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్‌పై అనూహ్యంగా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండోసారి ముంబైపై పై చేయి సాధించింది. ఇషాన్ కిషన్(59) హాఫ్ స�
గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ 4వ స్థానంలో ఉంది. ఈ రోజు మ్యాచ్‌లో ఏ టీం గెలిచినా ప్లేఆఫ్స్ వైపుగా మరో ముందడుగు వేసిననట్లవుతుంది.
ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్లో అత్యంత అభిమానుల ఆదరణ కలిగిన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈరోజు తలపడనున్నాయి. ప్లే ఆఫ్ రేసులో ముందుకెళ్లాలంటే రెండు టీంలకి ఈ మ్యాచ్ �
IPL 2023 : సొంత గ్రౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు హడలెత్తించారు. దాంతో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. నేహల్ వధేరా(64) అర్ధ శతకంతో రాణించాడు. ట్సిస్టన్ స్టబ్స్(20)తో కలిస�
IPL 2023: సొంత గ్రౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు హడలెత్తిస్తున్నారు. చెన్నై పేస్, స్పిన్ దెబ్బకు ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది. 70 పరుగుల లోపే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయింది. నేహల్ వధే�
IPL 2023 | ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీమ్ భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచినా పిచ్‌పై తేమ ఉందన్న కారణంతో ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ టీమ్ అ
IPL 2023 | ఐపీఎల్ సీజన్ 16లో ముంబై ఇండియన్స్ టీమ్ వరుసగా ఓటమి పాలవుతుండటంతో ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ కీలక సలహా ఇచ్చారు.
ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ మరో స్ఫూర్తిదాయక ప్రదర్శన. లక్నోతో గత మ్యాచ్‌లో స్వల్ప స్కోరును నిలబెట్టుకున్న గుజరాత్..ఈసారి ముంబై ఇండియన్స్ పని పట్టింది. పడుతూలేస్తూ సాగుతున్న మ
World Test Championship Final: రోహిత్ సేనలోకి రహానే వచ్చేశాడు. ఇంకా కొంత మంది ప్లేయర్లు సర్ప్రైజింగ్గా జట్టులో చేరారు. జూన్‌లో జరగనున్న టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.
ఐపీఎల్లో వావ్ అనే ప్రదర్శన. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. పెట్టని కోట లాంటి వాంఖడే మైదానంలో తిరుగులేని ముంబై ఆధిపత్యానికి పంజాబ్ గండికొట్టింది.
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన ముంబై ఇండియన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో మూడో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో ముంబై 14 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది.