Home
National
It Took 58 Years For The Ashes Of An American Army Officer Who Died In India To Reach His Hometown
58 ఏండ్ల తర్వాత ఇంటికి ఆర్మీ అధికారి అస్థికలు!
ఇండియాలో మృతిచెందిన అమెరికా ఆర్మీ అధికారి అస్థికలు ఆయన స్వస్థలానికి చేరేందుకు 58 ఏండ్లు పట్టింది. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ఇంటికి చేరిన ఆయన అస్థికలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
న్యూఢిల్లీ,: ఇండియాలో మృతిచెందిన అమెరికా ఆర్మీ అధికారి అస్థికలు ఆయన స్వస్థలానికి చేరేందుకు 58 ఏండ్లు పట్టింది. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ఇంటికి చేరిన ఆయన అస్థికలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అమెరికాకు చెందిన మేజర్ జనరల్ పికెట్ మొదటి, రెండో ప్రపంచయుద్ధాల్లో పాల్గొన్నారు. 1965లో ఇండియాకు వచ్చారు.
గుండెపోటుతో డార్జిలింగ్లో కన్నుమూశారు. భౌతికకాయాన్ని అధికారులు స్థానిక శ్మశాన వాటికలో ఖననం చేశారు. ఆ అధికారి అస్థికల కోసం ఆయన కుటుంబ సభ్యులు, అమెరికా సర్కారు ఏండ్లుగా కృషిచేస్తూనే ఉన్నాయి. ఇరుదేశాల అధికారుల మధ్య సమన్వయం ఉన్నప్పటికీ ఆ అధికారి అస్థికలు ఇంటికి చేరేందుకు ఆరు దశాబ్దాలు పట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

