సమష్టి ప్రదర్శనతో సత్తాచాటిన భారత జట్టు వన్డే సిరీస్ ఖాతాలో వేసుకుంది. ఇటీవలే టీ20ల్లో లంకేయులను చిత్తుచేసిన టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకుంది.
ODI Ranks | వన్డే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ను ఐసీసీ ప్రకటించింది. విరాట్ కోహ్లీ 6 వ ర్యాంకు, రోహిత్ శర్మ 8 వ ర్యాంకు దక్కించుకున్నాడు. కాగా, టీ 20 లో సూర్యకుమార్ యాదవ్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.