India vs Australia | భారత్ – ఆస్ట్రేలియా మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో.. ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి.. 200 మార్క్‌ని దాటింది. క్రీజులో ఆస్టన్ అగర్ (0), సీన్ ఆబాట్(3) ఉన్నారు. అంతకుముందు ఆరో వికెట్‌కు ఆసీస్ బ్యాటర్లు మార్కస్ స్టాయినిస్(25), అలెక్స్ కెరీ(38) నిలకడగా అడుతూ 58 పరుగుల పార్టనర్షిప్ నెలకొల్పారు. ప్రస్తుతం 39.4 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 207/6.
In the air and taken! 🙌🏻@akshar2026 breaks the partnership to get wicket number 6⃣ for #TeamIndia 👌🏻👌🏻
Marcus Stoinis departs for 25 as Australia reach the 200-run mark in the 38th over.
Follow the match ▶️ https://t.co/eNLPoZpSfQ #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/XdJ3ehLvLg
— BCCI (@BCCI) March 22, 2023
పాండ్యా మ్యాజిక్
టాస్ గెలిచి బ్యాటింగుకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(33)(Travis head) పెవిలియన్ కు పంపిన టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik pandya). ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్(0) ను.. దూకుడుగా ఆడుతోన్న మిచెల్ మార్ష్(47)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
From 68/0 to 85/3 👀
Hardik Pandya has dismissed Australia’s top three in less than four overs!#INDvAUS | 📝: https://t.co/1TO8TYwH93 pic.twitter.com/NmPgfhrrqc
— ICC (@ICC) March 22, 2023