IPL 2025 : వాంఖడేలో రెచ్చిపోయే ఆడే ముంబై ఇండియన్స్ బ్యాటర్లకు గుజరాత్ బౌలర్లు ముకుతాడు వేశారు. టాపార్డర్‌లో విల్ జాక్స్(53) అర్ధ శతకంతో చెలరేగగా.. 97-3తో పటిష్టంగా ఉన్న ముంబై.. మిడిల్ ఓవర్లలో సాయి కిశో�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో నిప్పులు చెరుగుతున్న మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) విలువైన బహుమతి అందుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో కీలక మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ(Rohit Sharma) నుంచి స్పెషల్ రింగ్‌ను స్వీకరించాడు.
ఐపీఎల్-18లో వరుస విజయాలతో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్ మరోసారి సత్తాచాటింది. గురువారం జైపూర్‌లోని సవాయ్‌మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 117 పరుగుల తేడాతో ఓడించింది.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు ఎదురన్నదే లేకుండా పోయింది. బ్యాటుతో బాదేస్తూ.. బంతితో బెంబేలెత్తిస్తున్న ముంబై వరుసగా ఆరో విజయం సాధించింది.
IPL 2025 : భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్. రెండో ఓవర్‌కే ఓపెనర్లు పెవిలియన్ చేరారు. మొదట గత మ్యాచ్‌లో రికార్డు సెంచరీతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ(0) డకౌటయ్యాడు.
IPL 2025 : ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) మరో పోరుకు సిద్ధమైంది. గత మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ రికార్డు సెంచరీతో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)ను చిత్తు చేసిన పరాగ్ సేన ముంబై ఇండియన్�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) సంచలన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. గతంలో ఐదుసార్లు ట్రోఫీని ఒడిసిపట్టిన ముంబై జట్టు ఈ దఫా కూడా ఛాంపియన్‌గా నిలిచే అవకాశాల్ని
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఆలస్యంగా పుంజుకున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) జోరు కొనసాగిస్తోంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ పోటీదారుగా మారిన ముంబై.. వాంఖడేలో లక్నో సూపర్ జెయింట్స్(LSG)ను చిత్తు చేసింది.