ఆర్టీసీ బస్సులో ప్రయాణం భద్రమని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. బస్సులు రాకపోకలు సాగించేందుకు రోడ్లు సైతం అంతే ముఖ్యమని ఎందుకు చెప్పడం లేదని మండల వాసులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుఫై తీవ్రంగా మండి�
సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారి విస్తరణ నిర్మాణ పనులు (Road Works) అసంపూర్తిగా జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు తమ ఇష్టారీతిన పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
MLA Kunamneni | ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో రాజీ పడబోనని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లో ఆయన తన కార్యాలయంలో ఆర్అండ్బీ, పీఆర్ శాఖల అధికారులతో సమీక్షా సమావ�
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ నుంచి హత్నూర మండలం కొన్యాల గ్రామానికి వెళ్లే రహదారికి మోక్షం కలగడం లేదు. రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. నాగారం నుంచి యంనంపేట్ వరకు, చర్లపల్లి నుంచి కరీంగ�
Road Works | రోడ్డు విస్తరణ పనులు మొదలైన నాటి నుండి 8 మంది ప్రాణాలు పోయాయని, అనేక మందికి ప్రమాదాలు జరిగాయని, ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు.
Road Works | మ్యాడారం తండా గిరిజనులు ఈ రహదారిపై పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుండటంతో ఇప్పట్లో ఈ రహదారి పనులు ప్రారంభం అయ్యేలా లేవని గ్రామ రైతులు, నాయకులు ఏకమై సుమారు రూ. 3 లక్షల వ్యయంతో ట్రాక్టర్లతో మొరం తీస
బీర్ పుర్ మండలంలోని కొల్వాయి గ్రామం నుండి చిన్నకొల్వాయి వెళ్లె ప్రధాన రహదారి తారురోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారిందని వర్షాలు కురిస్తే అటుగా వెళ్లెందుకు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు జగిత్యాల ఎ�
అస్తవ్యస్తమైన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆదివారం శేరిలింగంపల్లి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు పారునంది శ్రీకాంత్
వర్షాకాలంలో రోడ్లను తవ్వడాన్ని నిషేధిస్తున్నాం.. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైన రోడ్లను తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.