Readymix lorry | మెట్టుగూడ(Mettuguda)లో లారీ బీభత్సం సృష్టించింది. మెట్టుగూడజాతీయ రహదారిపై ఆదివారం వేకువ జామున ఉదయం 5:25 నిమిషాలకు ఒక్కసారిగా శబ్దం రావడంతో మెట్టుగూడా పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో (Vanasthalipuram) టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం వనస్థలిపురంలోని సుష్మ థియేటర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పి బైకును ఢీకొట్టింది.
Road accident | మెదక్(Medak )జిల్లాలో ఘోర రోడ్డు(Road accident) ప్రమాదం చోటు చేసుకుంది. బైక్(Bike) డివైడర్(Divider)ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
Road accident | వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి(Person died )చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఎస్ఆర్ నగర్(SR Nagar)లో శుక్రవారం చోట చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న హనుమాన్ నగర్‌కు చెందిన బొజ్య విశ్వతేజ, కోమటిపల్లికి చెందిన తిప్పని సూర్యతేజ మరొక మ�
Sangareddy | జిల్లాలోని ఆందోల్ మండలం రాంసాన్పల్లి వద్ద ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక ఠాణాలో పనిచేస్తున్న సిబ్బందినంతా ఒకే సారి బదిలీ చేయడం సంచలనంగా మారింది. ఈ చర్యతో అవినీతి అక్రమాలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిలో గుబులు మొదలైంది.
అతివేగం ఇద్దరు స్నేహితుల ప్రాణం తీసింది. బైక్ అదుపుతప్పి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇరుకుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది. పొత్కపల్లి ఎస్ఐ శ్రీధర్, స్థానికుల వివరాల ప్రకారం.. ఓదెల మండలం గోపరపల్లి గ్
Road Accident | రోడ్డుపై నిలిచిపోయిన లారీని మరమ్మతులు చేస్తుండగా మరో టిప్పరల్ లారీ వచ్చి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.
Road Accident | మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. రోడ్డుప్రమాదానికి కారణమైన లారీని కూడా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ గిరి తెలిపారు.