MLA Jagadish Reddy | ఎమ్మెల్యే లాస్య నందిత(MLA Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో (Road accident) మృతి చెందడం పట్ల మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు.
KTR | అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో ఢీకొట్టి చంపిన అమెరికన్ పోలీస్‌పై సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారా
కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌కు చెందిన ఎస్సై నండూరి వెంకటరమణ(55) తన కూతురు అనూషకు హైద�
Road Accident | ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఉత్తరకాశి జిల్లా మోరీ ప్రాంతం నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న కారు తెహ్రీలోని నైన్‌బాగ్ యమునా వంతెన సమీపంలోని కాలువలో పడిపోయింది.
Road Accident | జిల్లా పరిధిలోని భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద జాతీయ రహదారి-44పై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్యాపిలి ఎస్ఐ సహా ముగ్గురు మృతి చెందారు.
Road accident | బైకు(Bike)ను డీసీఎం(DCM) ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన శామీర్‌పేట(Sameerpet) వద్ద గల రాజీవ్ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది.
RTC Bus | మేడారం జాతరకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
Road accident | బైక్(bike)ను కారు ఢీ కొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ శివారులో బుధవారం చోటు చేసుకుంది.
ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) ఓ కారు బీభత్సం సృష్టించింది. మితివీగిన వేగంతో దూసుకొచ్చిన కారు రంగారెడ్డి జిల్లా నార్సింగి వద్ద అదుపుతప్పి ఓఆర్ఆర్పై నుంచి కింద పడింది. దీంతో ఇద్దరు యువకులు మరణించగా, మరో ముగ్గ
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ గాయపడ్డారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం అంబారిపేట శివారులోని మూల మలుపువద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు కారు బోల్
Road Accident | కారు, బైక్ ఢీకొట్టుకున్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ సోమవారం రాత్రి జరిగింది.
Road accident | జగదిరిగుట్ట(Jagadirigutta)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident )చోటు చేసుకుంది. విద్యుత్ స్తంభాన్ని(Power pole) కారు(Car) ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా(One person died) మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.