Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. కరీంనగర్ జిల్లావాసి మృతి
Road Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థి వినేశ్ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో విద్యార్థి చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Road Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థి వినేశ్ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో విద్యార్థి చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. వైద్యుడు నవీన్-స్వాతి కుమారుడు ముక్క నివేశ్ (20) గతేడాది జనవరిలో ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసేందుకు అమెరికా వెళ్లాడు.
ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో చేరాడు. ప్రస్తుతం నివేశ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాలకు వెళ్లి తిరిగి కారులో వస్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. దాంతో నివేశ్తో పాటు సహచర విద్యార్థి గౌతమ్ సైతం మృతి చెందినట్లు నివేష్ తల్లిదండ్రులు నవీన్, స్వాతి ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనపై అరిజోనా పోలీసులు సమాచారం అందించారు. రోడ్డు ప్రమాదంపై యూఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

