Road accident | బైకును తప్పించబోయి బస్సు బోల్తా.. 11 మంది ప్రయాణికులు మృతి
Road accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును తప్పించబోయి అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గోండియా జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Road accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును తప్పించబోయి అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గోండియా జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భండారి నుంచి గోండియా వెళ్తున్న బస్సుకు కోహ్‌మారా హైవేపై ఓ బైక్ ఎదురొచ్చింది. ఆ బైకును తప్పించే క్రమంలో డ్రైవర్ దాన్ని మరోవైపునకు తిప్పాడు.
ఒక్కసారిగా బస్సును మలుపుతిప్పడంతో బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బోస్సు బోల్తా పడిన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఏఐఎస్ఎఫ్ జూలూరుపాడు మండల నూతన కమిటీ
కారేపల్లి మండల గిరిజన బిడ్డలకు కాకతీయ యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్
Deepam lit atop Deepathoon | తిరుపరంకుండ్రం కొండపైన రాతి స్తంభంపై.. ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం
Kaaka | సస్పెన్స్‌కు ఫుల్స్టాప్.. చిరంజీవి ‘కాకా’ను రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?
‘ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

