కీసర, డిసెంబర్ 1: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందా డు. కీసర సీఐ వెంకటయ్య కథనం ప్రకారం.. నాగారం మున్సిపల్ పరిధిలోని సుర్వీ బాబ య్య ఫంక్షన్ హాల్ వద్ద షియా శరన్రాయ్ (37) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వా హనం అతడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో చికి త్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేర కు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.