Road accident | పోలీస్ శాఖలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో(Road accident) శ్రీనివాస్ గౌడ్ అనే హెడ్ కానిస్టేబుల్(Head constable) దుర్మరణం చెందాడు.
సూర్యాపేట జిల్లా కోదాడ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం చిమిర్యాల గ్రామ�
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ సమీపంలోని దుర్గాపురం స్టేజీ వద్ద ఆగిఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది.
ఆలయంలో పెళ్లి చేసుకున్న నూతన జంట కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న కారు కల్వర్టు కిందకు దూసుకెళ్లిన ఘటన మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి శివారులో జరిగింది.
రోడ్డుపై నిలిచి ఉన్న కంటైనర్ కిందికి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం సమీపంలో హెచ్పీ పెట్రోబంక్ ఎదుట సోమవారం చోటుచేసుకున్నది.
Road Accident | మునగాల మండలం ముకుందాపురం సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. కారు అతివేగంతో కంటైనర్ క�