ఇద్దరు యువకుల మృతి | ల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదంలో సోమవారం ఇద్దరు యువకులు మృతి చెందారు. నార్కట్పల్లి - అద్దంకి రహదారిపై డివైడర్ను కారు ఢీకొట్టింది.
పల్లె వెలుగు బస్సు పల్టీ | ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ శివారులో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
టాటా ఏస్| జిల్లాలోని కొడిమ్యాల మండలంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని ఆరెపల్లి వద్ద ఆటో, టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. దీంతో ఓ మహిళ మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.
ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం | రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు వెంట నడుస్తూ వెళ్తున్న మహిళా కూలీలను ఢీకొట్టింది.
ఏడుకు చేరిన మృతులు | శంషాబాద్లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి భూదాన్ (25) అనే యువకుడు ఇవాళ మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయాడ
ఆటో బోల్తా.. మహిళ మృతి | కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడి మహిళా కూలీ మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం దిక్కుమళ్ల గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది.
ఇద్దరు మృతి | ట్రాక్టర్, బైక్ ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల గ్రామ శివారు వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.
ఈజిప్టు| ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ ఈజిప్టులో ఓ బస్సు బోల్తా పడటంతో 20 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కైరో నుంచి అసియుట్కు వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కును ఓవర్టేక్ చే�