Crime : కారు కింద పడి ఓ వ్యక్తి మృతి

వికారాబాద్ : ఎక్సైజ్ సూపరింటెండెంట్ కారు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లికి చెందిన గౌస్(34) ఎన్నెపల్లిలో మెకానిక్‌గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. గౌస్ మన్నెగూడ నుంచి ఒక బైక్‌ను లిప్ట్ అడిగి వస్తుండగా వికారాబాద్ పట్టణం శివారెడ్డిపేట సమీపంలోకి రావడంతో రెండు వాహనాలు ఢీకొని కిందపడిపోయారు.
బైక్‌పై వస్తున్న ఎన్నెపల్లికి చెందిన గౌస్ పై నుంచి వికారాబాద్ సూపరింటెండెంట్ వరప్రసాద్ కారు వెళ్లడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వికారాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా గౌస్ మృతి చెందాడు. గౌస్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

