మరికల్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వానరానికి బజరంగ్ దళ్ నాయకులు అంత్యక్రియలు నిర్వహించారు. మంగళవారం ఉదయం పట్టణంలోని శ్రీవాణి పాఠశాల ఎదురుగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వానరం మృతి చెందింది.
Road Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనమైంది. వెకేషన్ కోసం హైదరాబాద్ నుంచి వెంకట్-తేజస్వినీ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి వెకేషన్ కోసం డలాస్ వెళ్లింది.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తమ స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకున్నారు ఆయన తోటి బ్యాచ్ మిత్రులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన 2009వ బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్లు డ్యూటీలో ఉండగా.. రోడ్డు ప్రమ�
Road accident | కారు అదుపుతప్పి కొండ పైనుంచి ఫల్టీ కొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రం కులూ జిల్లా (Kulu district) లోని రోహ్తాంగ్ పాస్ (Rohtang pass) వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ట్రైనింగ్ నిమిత్తం బైక్పై వెళ్తున్న యువకుడిని.. ఎదురుగా వచ్చిన బస్సు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
Road accident | జాతీయ రహదారి (National Highway) పై వేగంగా వెళ్తున్న లారీ (Truck).. కారు (Car) ను పక్క నుంచి ఢీకొట్టింది. దాంతో లారీ కొక్కానికి కారు ఇరుక్కుపోయింది. అయినా డ్రైవర్ లారీని ఆపకుండా ఈడ్చుకెళ్లాడు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రూప్ నారాయణపేట గ్రామానికి చెందిన రాపర్తి రాజు(35) అనే యువకుడు ఓదెల నుంచి పెగడపల్లి వైపు బ
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగా రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ (TDP) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఖమ్మం రూరల్ మండలం పార్టీ అధ్యక్షుడు సానబోయిన శ్రీనివాస్ మరణించారు.