IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) భారీ విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలోనే ఛేదించింది.
IPL 2025 : గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(53) మరోసారి చెలరేగాడు. జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను చీల్చి చెండాడుతూ అర్ధ శతకం సాధించాడు. హసరంగ ఓవర్లో సింగిల్ తీసిన గిల్ ఫిఫ్టీ పూర్తి చ�
IPL 2025 : వరుస ఓటములతో 9వ స్థానంలో నిలిచిన రాజస్థాన్ సోమవారం గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)ను ఢీకొడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ తీసుకున్నాడు.
IPL 2025 : ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో చేతికందిన మ్యాచుల్లో ఓడిపోతున్న రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు పెద్ద షాక్. గాయంతో బాధ పడుతున్న కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) మరో మ్యాచ్‌కూ దూరం కానున్నాడు.
ఐపీఎల్లో మరో పోరు అభిమానులను ఊపేసింది. శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 2 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.
IPL 2025 : లక్నో నిర్దేశించిన భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు దంచేశారు. యశస్వీ జైస్వాల్(55 నాటౌట్) అర్థ శతకంతో చెలరేగాడు. ఈ సీజన్లో ఈ లెఫ్ట్ హ్యాండర్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ.
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) చరిత్ర సృష్టించాడు. ఈ 18 ఏళ్లలో ఎవరికీ సాధ్యం కాని 'ఆల్‌టైమ్ రికార్డు' నెలకొల్పాడు.