IND vs SL : శ్రీలంక పర్యటనలో రెండు టీ20ల్లో దంచేసిన భారత(India) బ్యాటర్లు నామమాత్రమైన మూడో మ్యాచ్‌లో తేలిపోయారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(39), ఐపీఎల్ షో మ్యాన్ రియాన్ పరాగ్(26) లు రాణించడంతో భారత్ మోస్తరు స్�
Team India Squad : శ్రీలంక పర్యటన కోసం భారత జట్టు ఎంపికపై సందిగ్ధం వీడింది. పొట్టి వరల్డ్ ప్రపంచ కప్ తర్వాత నుంచి నలుగుతున్న తుది బృందం కసరత్తు కొలిక్కి వచ్చింది. దాంతో భారత క్రికెట్ నియంత్రణ మం�
IND vs ZIM : టీ20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఆఖరి మ్యాచ్‌లోనూ పంజా విసిరింది. నామమాత్రమైన ఐదో టీ20లో జింబాబ్వేపై 42 పరుగుల తేడాతో గెలుపొందింది.
IND vs ZIM : సొంతగడ్డపై పొట్టి సిరీస్ కోల్పోయిన జింబాబ్వే నామమాత్రమైన ఐదో టీ20లో పరువు కోసం పోరాడనుంది. టాస్ గెలిచిన కెప్టెన్ సికిందర్ రజా (Sikinder Raza) టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించాడు.
IND vs ZIM : పొట్టి ప్రపంచ కప్ విజేత టీమిండియా రెండు వారాల వ్యవధిలోనే మరో సిరీస్ పట్టేసింది. జింబాబ్వే పర్యటనలో మరో మ్యాచ్ ఉండగానే యువ భారత్ టీ20 ట్రోఫీ కైవసం చేసుకుంది.
IND vs ZIM : పొట్టి సిరీస్‌ను పట్టేసేందుకు యువ భారత జట్టు సిద్ధమైంది. హరారే స్పోర్ట్స్ స్టేడియంలో జరగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన గిల్ బౌలింగ్ తీసుకున్నాడు.
IND vs ZIM : విజయంతో సిరీస్ సమం చేయాలనుకుంటున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఐపీఎల్ హిట్టర్ సాయి సుదర్శన్ జట్టులోకి వచ్చాడు.
IND vs ZIM : జింబాబ్వే పర్యటనలో భారత కుర్ర జట్టు తొలి టీ20 మ్యాచ్‌కు సిద్దమైంది. హారారేలోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubamn Gill) బౌలింగ్ తీసుకున్నాడు.
IND vs ZIM : కుర్రాళ్లతో నిండిన భారత జట్టు జింబాబ్వే సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)తో కలిసి ఎవరు ఇన్నింగ్స్ ఆరంభిస్తారు? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.
ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్ పూమా.. ఐపీఎల్లో సత్తా చాటి భారత జట్టుకు ఎంపికైన యువ క్రికెటర్లు నితీశ్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్‌తో జట్టు కట్టింది.