IND vs ZIM | టాస్ గెలిచిన జింబాబ్వే.. ఆ ఇద్దరికీ మరో చాన్స్..!
IND vs ZIM : సొంతగడ్డపై పొట్టి సిరీస్ కోల్పోయిన జింబాబ్వే నామమాత్రమైన ఐదో టీ20లో పరువు కోసం పోరాడనుంది. టాస్ గెలిచిన కెప్టెన్ సికిందర్ రజా (Sikinder Raza) టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించాడు.
IND vs ZIM : సొంతగడ్డపై పొట్టి సిరీస్ కోల్పోయిన జింబాబ్వే నామమాత్రమైన ఐదో టీ20లో పరువు కోసం పోరాడనుంది. టాస్ గెలిచిన కెప్టెన్ సికిందర్ రజా (Sikinder Raza) టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.
రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో రియాన్ పరాగ్, పేసర్ ఖలీల్ అహ్మద్ బదులు ముకేశ్ కుమార్‌లు జట్టులోకి వచ్చారు. మరోవైపు ఆతిథ్య జట్టు సైతం ఒక మార్పు చేసింది. పేసర్ చరితకు విశ్రాంతినిచ్చి బ్రాండన్ మవుతాను తీసుకుంది.
భారత జట్టు : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, శివం దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముకేశ్ కుమార్.
జింబాబ్వే జట్టు : తడివనషె మరుమని, వెస్లీ మధెవెరె, బ్రియాన్ బెన్నెట్, డియాన్ యెర్స్, సికిందర్ రజా(కెప్టెన్), జొనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మడండె(వికెట్ కీపర్), ఫరాజ్ అక్రమ్, రిచర్డ్ గరవె, బ్లెస్లింగ్ ముజరబని, బ్రాండన్ మవుతా.
ఇవి కూడా చదవండి
- Match Fixing | భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ‘ఫిక్స్ంగ్’.. దోషి ఎవరంటే..?
- Sarfira | అక్షయ్‌కుమార్-సూర్య సర్ఫిరా వసూళ్లు ఎంతంటే..?
- Watch: వర్షం నీటితో నిండిన రోడ్డు.. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను స్ట్రెచర్‌పై తీసుకెళ్లిన సిబ్బంది, వీడియో వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

