IND vs ZIM : టీ20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఆఖరి మ్యాచ్‌లోనూ పంజా విసిరింది. నామమాత్రమైన ఐదో టీ20లో జింబాబ్వేపై 42 పరుగుల తేడాతో గెలుపొందింది.
IND vs ZIM : సొంతగడ్డపై పొట్టి సిరీస్ కోల్పోయిన జింబాబ్వే నామమాత్రమైన ఐదో టీ20లో పరువు కోసం పోరాడనుంది. టాస్ గెలిచిన కెప్టెన్ సికిందర్ రజా (Sikinder Raza) టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించాడు.
IND vs ZIM : పొట్టి ప్రపంచ కప్ విజేత టీమిండియా రెండు వారాల వ్యవధిలోనే మరో సిరీస్ పట్టేసింది. జింబాబ్వే పర్యటనలో మరో మ్యాచ్ ఉండగానే యువ భారత్ టీ20 ట్రోఫీ కైవసం చేసుకుంది.
IND vs ZIM : సొంతగడ్డపై పొట్టి సిరీస్‌లో వెనకబడిన జింబాబ్వే కీలక పోరులో పోరాడగలిగే స్కోర్ చేసింది. గత రెండు మ్యాచుల్లో భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన బ్యాటర్లు పట్టుదలగా ఆడారు. సికిందర్ ర
IND vs ZIM : పొట్టి సిరీస్‌ను పట్టేసేందుకు యువ భారత జట్టు సిద్ధమైంది. హరారే స్పోర్ట్స్ స్టేడియంలో జరగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన గిల్ బౌలింగ్ తీసుకున్నాడు.
IND vs ZIM : జింబాబ్వే పర్యటనలో పొట్టి సిరీస్‌ను పట్టేసేందుకు భారత జట్టు సిద్ధమైంది. వరుసగా రెండో విజయంతో జోరు మీదున్న శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సేన మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్ట�
IND vs ZIM: జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో 23 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో ముందంజ వేసింది.
Team India : జింబాబ్వే పర్యటనలో అదిరే బోణీ కొట్టిన భారత క్రికెటర్లు (Indian Cricketers) రిలాక్స్ అయ్యారు. మూడో టీ20కి ముందు వైల్డ్‌లైఫ్ సఫారీ (WildLife Safari)ని ఎంజాయ్ చేశారు.
IND vs ZIM : తొలి టీ20లో ఘోర ఓటమికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. వంద పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ(100) మెరుపు సెంచరీ.. రుతురాజ్ గైక్వాడ్(77), రింకూ సింగ్(48)ల విధ్వంసం తర్వాత ప్రత్యర్�
IND vs ZIM : తొలి టీ20లో ఓటమి నుంచి తేరుకున్న భారత కుర్రాళ్లు రెండో మ్యాచ్‌లో వీరవిహారం చేశారు. సిరీస్ సమం చేయాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ(100) జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు.
IND vs ZIM : విజయంతో సిరీస్ సమం చేయాలనుకుంటున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఐపీఎల్ హిట్టర్ సాయి సుదర్శన్ జట్టులోకి వచ్చాడు.