Yashasvi Jaiswal | ఆ రెండు బంతులు స్టాండ్స్‌లోకి.. అరుదైన క్లబ్లో యశస్వీ
Yashasvi Jaiswal : భారత భావి తారగా పేరొందని యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) మరో రికార్డు నెలకొల్పాడు. పొట్టి ఫార్మాట్లో దంచికొడుతున్న ఈ యువకెటరం జింబాబ్వే (Zimbabwe)తో జరిగిన ఐదో టీ20లో అరుదైన ఘనత సాధించాడు.
Yashasvi Jaiswal : భారత భావి తారగా పేరొందని యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) మరో రికార్డు నెలకొల్పాడు. పొట్టి ఫార్మాట్లో దంచికొడుతున్న ఈ యువకెటరం జింబాబ్వే (Zimbabwe)తో జరిగిన ఐదో టీ20లో అరుదైన ఘనత సాధించాడు. సికిందర్ రజా (Sikinder Raza) వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే తొలి రెండు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపాడు.
దాంతో అంతర్జాతీ టీ20ల్లో డబుల్ సిక్సర్ బాదిన రెండో క్రికెటర్‌గా యశస్వీ చరిత్ర సృష్టించాడు. తద్వారా ఈ లెఫ్ట్ హ్యాండర్ టాంజానియా ఆటగాడు ఇవాన్ సెలెమణి (Ivan Selemani) సరసన చేరాడు. రెండేండ్ల క్రితం రువాండాపై సెలెమణి ఇన్నింగ్స్ ఆరంభ ఓవర్ తొలి రెండు బంతుల్ని సిక్సర్‌గా మలిచాడు.
.@ybj_19 started the final T20I of the Zimbabwe tour with a flourish 💥💥#SonySportsNetwork #ZIMvIND #TeamIndia | @BCCI pic.twitter.com/7dF3SR5Yg1
— Sony Sports Network (@SonySportsNetwk) July 14, 2024
హారారే స్పోర్ట్స్ క్లబ్లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సికిందర్ రజా తొలి ఓవర్ వేశాడు. తొలి బంతినే యశస్వీ సిక్సర్‌గా మలిచాడు. అది నో బాల్ కావడంతో వచ్చిన ఫ్రీ హిట్‌ను సైతం స్టాండ్స్‌లోకి పంపించేశాడు. దాంతో, ఒకే బంతికి 12 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ (58) హాఫ్ సెంచరీతో మెరవగా జింబాబ్వేకు భారత జట్టు 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇవి కూడా చదవండి
-
Plantzma | పంటలకు ఎరువు అవసరాన్ని తగ్గించే ప్లాంట్జ్మా.. అభివృద్ధి చేసిన హైస్కూల్ స్టూడెంట్స్ - Nischa Shah | 2 కోట్ల కొలువు వదిలేసి 8 కోట్ల సంపాదన.. యూట్యూబర్ నిశ్చా షా ఇన్స్పైరింగ్ స్టోరీ
-
Asteroid | తోక చుక్కలు ఢీ కొనడం వల్లే భూమిపైకి నీరు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

