RR vs GT : పంతొమ్మిదో సీజన్ ప్లే ఆఫ్స్ సమీకరణాలు రోజురోజుకు మారుతున్న వేళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ బిగ్ మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన యశస్వీ జైస్వాల్ బౌలింగ్ తీసుకున్నాడు.
Vaping : మొన్నటికి మొన్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్(Riyan Parag) వేపింగ్(ఈ సిగరేట్) చేస్తూ పట్టుబడ్డాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) వేపింగ్ వీడియో వైరలవుతోంది
ఐపీఎల్-19లో హ్యాట్రిక్ పరాభవాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ గెలుపుబాట పట్టింది. రాజస్థాన్ రాయల్స్‌ను వారి సొంత మైదానంలో చిత్తుచేస్తూ సీజన్లో నాలుగో విజయాన్ని నమోదుచేసింది.
జస్థాన్ రాయల్స్ ఆఫ్ ఫీల్డ్ వివాదాలు జట్టు సంస్కృతికి మంచిది కాదని హెడ్‌కోచ్ కుమార సంగక్కర అభిప్రాయపడ్డాడు. ఇటీవల రాయల్స్ సారథి రియాన్ పరాగ్ ఈ-సిగరెట్ (వేపింగ్) తాగుతూ కెమెరా కంటికి చిక్కాడు.
రాజస్థాన్ రాయల్స్ సారథి రియాన్ పరాగ్ చిక్కుల్లో పడ్డాడు. పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో అతడు ఈ-సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవడంతో ఈ ఘటన వె
RR vs SRH : పంతొమ్మిదో సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు చూపిస్తోంది. ఉప్పల్‌లో హ్యాట్రిక్ విజయాలకు కొనసాగింపుగా జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది.
సీజన్ ఆరంభ నుంచి ఇషాన్ కిషన్ సారథ్యంలో బరిలోకి దిగిన హైదరాబాద్ ఇకపై ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆడనుంది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో టాస్కు వెళ్లిన కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
RR vs RCB : గువాహటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ (63) అర్ధ శతకంతో మెరిశాడు. ఇంప్యాక్ట్ సబ్ వెంకటేశ్ అయ్యర్(29 నాటౌట్) చివరి ఓవర్లో 4, 6, 6 బాదడంతో ఆర్సీబీ 201 పరుగులు చేసింది.