Rishabh Pant | లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్టు కెప్టెన్‌గా రిషబ్ పంత్ (Rishabh Pant)ను యాజమాన్యం నియమించింది. ఈ విషయాన్ని సంజీవ్ గొయెంకా (Sanjiv Goenka) ప్రకటించారు. రాబోయే సీజన్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని.. విజయవంతమ�
AUSvIND: రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో చెలరేగిపోగా.. ఆసీస్ స్పీడ్‌స్టర్ బోలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి ఇండియాను దెబ్బతీశాడు. ప్రస్తుతం ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 141 రన్స్ చేసింది.
Rishabh Pant: 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు రిషబ్ పంత్. అయితే ఆ ఊపులోనే మరో భారీ షాట్ కొట్టబోయి 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ 129 రన్స్ ఆధిక్యంలో ఉన్నది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌లో భారత బ్యాటింగ్ పేలవ ప్రదర్శన పతాకస్థాయికి చేరుకుంది. ఇప్పటికే తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న టీమ్ఇండియా సిడ్నీ టెస్టులో మళ్లీ అదే సీన్ పునరావృతం చేసింద�
Rishabh Pant | ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టుకు దూరంగా ఉండాలని కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో టీమిండియా రోహిత్ లేకుండానే సిడ్నీ టెస్టులో బరిలోకి దిగింది. ఇక రోహిత్ తీస�
టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్ మరోసారి మెల్బోర్న్ టెస్టును గుర్తుచేశారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా (Sydney Test) జరుగుతున్న చివరి టెస్టులోనూ భారత ఆటగాళ్లు వైఫల్యాల బాటవీడలేదు.
Rishabh Pant: రిషబ్ పంత్.. సిడ్నీలో ఆడేది డౌట్‌గా ఉంది. అతన్ని తుది జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది. మెల్బోర్న్ లో నిర్లక్ష్యంగా ఆడి ఔటైన తీరును టీం మేనేజ్మెంట్ తీవ్రంగా తప్పుపట్టింది. పంత్ స్థానంలో జు�
ఛేదించాల్సిన లక్ష్యం 340. ఆరంభంలో ముగ్గురు టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు వెళ్లారు. దారి చూపాల్సిన సీనియర్లు రోహిత్, కోహ్లీ, రాహుల్‌ది అదే వైఫల్య గాథ. కానీ జైస్వాల్, పంత్ పోరాటంతో గెలుపు మీద ఆశలు లేకు
బాక్సింగ్ డే టెస్టులో భారత్ (IND vs AUS) ఎదురీదుతున్నది. అనవసర తప్పిదాలతో బ్యాట్స్ మెన్ వికెట్లు చేజార్చుకోవడంతో భారత్ కష్టాల్లో పడింది. 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసిన భారత్.. మూడో ఆటను ప్రారంభించిన కొ�
భారత క్రికెట్ అభిమానులకు ఆదివారం (డిసెంబర్ 8) తీవ్ర నిరాశను మిగిల్చింది. ఒకేరోజు భారత సీనియర్ పురుషుల, మహిళల, జూనియర్ జట్లు ఓటముల పాలై అభిమానులను నిరుత్సాహపరిచాయి. పురుషుల, మహిళల జట్లు ఆస్ట్రేలియా చేత�
IND vs AUS | అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో జరుగుతున్న రెండోటెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా తొలి ఇన్సింగ్స్‌లో 337 పరుగులకు 157 పరుగుల ఆధిక్యం సాధించింది.