Ricky Ponting : అమెరికా టీ20లీగ్ రెండో సీజన్‌కు ముందు వాషింగ్టన్ ఫ్రీడమ్(Washington Freedom) జట్టు కొత్త హెడ్‌కోచ్‌ను నియమించింది. ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ (Ricky Ponting)కు కోచింగ్ బాధ్యతలు...
Ricky Ponting : ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్(Ricky Ponting) అనంతరం కోచ్‌గానూ తన ముద్ర వేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కోచ్‌గా సక్సెస్ అయ్యాడు. 14వ ఎడిషన్‌లో ఢిల్లీ ఫైనల్ చేర�
Joe Root : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) అరుదైన ఫీట్ సాధించాడు. టెస్టు ఫార్మాట్లో భారత జట్టు(Team India)పై అత్యధిక రన్స్ కొట్టిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్ప�
David Warner : ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) అంతర్జాతీయ క్రికెట్లో ఒక శకాన్ని ముగించాడు. ఏకకాలంలో వన్డేలు, టెస్టులకు వీడ్కోలు పలికి బౌలర్లను ఊపిరితీసుకోనిచ్చాడు. ప్రపంచంలోని విధ్వంసక ఓ�
IPL Auction 2024: పాంటింగ్.. టెస్టు సిరీస్‌లో కామెంటరీ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండగా వాటిని మధ్యలోనే వదిలి దుబాయ్ చేరాడు. బెలిస్ కూడా బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ కోచింగ్ డ్యూటీస్ వదిలేసి వేలంలో పాల్�
CWC 2023: ఈ విజయం ద్వారా కమిన్స్ కూడా దిగ్గజ సారథులు మహేంద్ర సింగ్ ధోనీ, రికీ పాంటింగ్, ఇయాన్ మోర్గాన్‌ల సరసన చేరాడు. ఈ నలుగురికీ ఒక విషయంలో స్పెషల్ కనెక్షన్ ఉంది.
Ricky Ponting: కోహ్లీనే బెస్ట్ బ్యాటర్ అని రికీ తెలిపాడు. సచిన్ రికార్డులను సమం చేసినా.. బ్రేక్ చేసినా.. అతనే బెస్ట్ బ్యాటర్ అని పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక వరల్డ్‌కప్‌లో జరగబోయే మ్యాచుల్లో అతను మరింత
ODI World Cup 2023 | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టుకు.. ఒక్క చెడ్డ మ్యాచ్ ఎదురైతే ఒత్తిడిలో పడుతుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. ప్రస్తుతం ఆడి�