జిల్లాలోని రైతులు వరి పంట సాగులో ట్రాక్టర్లు, హార్వెస్టర్లను వాడుతున్నారు. దుక్కులు దున్నడం, వరినాట్లు, కట్టలు వేయ డం లాంటి వాటికి ట్రాక్టర్లు అవసరమువుతాయి. పంట కోతకు హార్వెస్టర్లను వినియోగిస్తున్నారు.
ఆశల సాగులో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక సారి కాకుంటే మరో సారి కాలం కలిసి రాదా అనే ఆశతో రైతన్న యాసంగి సాగు కు సిద్ధ్దమవుతున్నాడు. వానకాలంలో అధిక వర్షాలు నిండా ముంచాయి. అధిక వర్షాలు కురిసిన నేపథ్యంలో ర
మోటర్, లిఫ్ట్‌ల కింద వ్యవసాయం చేయడం అరిష్టమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది తాతలు, తండ్రుల నుంచి వస్తుందని పేర్కొంటూ ఒకింత అసంతృప్తి వ్యక్తంచేశారు. కొండలమీద కూ
వరి సాగులో నారు సిద్ధం చేసుకున్నప్పటికీ కూలీల సమస్యతో అనుకున్న సమయానికి నాటు వేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో పంటల దిగుబడి తగ్గి రైతాంగం అప్పుల పాలవుతున్నది. ఈ క్రమంలో మెట్ట వరి సాగు సిరులు కురిపిస్తున
వరి సాగులో రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుందని పీజేటీఎస్ఏయూ శాస్త్రవేత్త డాక్టర్ మహాదేవప్ప, డాక్టర్ రమేశ్ అన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో నెలల తరబడి జాప్యం చేస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపు మండి ధాన్యం బస్తాలను రోడ్డుపై వేసి బైఠాయించారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లి, గోవిందరావుపేట తండాలో సోమవార�
మారిన జీవన విధానం, పురుగుమందులతో సావాసం చేసిన ఆహార ధాన్యాలు వెరిసి మనిషి ఆరోగ్యాన్ని కుదేలు చేస్తున్నాయి. ఈ విషయం తెలిసినా.. దేన్నీ నియంత్రించ లేని పరిస్థితిలో ఉన్నాం. ఈ యువరైతు మాత్రం.. ఈ విష వలయం నుంచి తన �
ఆత్మకూర్.ఎం మండలంలో కరువు పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. సాగునీటి వసతి లేక, భూగర్భజలాలు ఇంకిపోయి ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. పొట్ట దశలో ఉన్న వరి పైర్లు కండ్ల ముందు ఎండిపోతుండడంతో కాపాడుక�
ఆరుగాలం కష్టించి వరి సేద్యం చేస్తున్న అన్నదాతలకు యూరియా వెతలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. పొలానికి వేయాల్సిన సమయంలో యూరియా వేయకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ జిల్�
గత వానకాలంతో పోల్చితే ఈ వానకాలంలో వరి సాగు ఉత్పత్తి తగ్గలేదని వ్యవసాయ శాఖ డైరెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘పెరిగిందెక్కడ? తగ్గుడే’ శీర్షికన ప్రచురితమైన వార్తకు వివరణ ఇచ్చారు.
ప్రపంచంలోనే అత్యధిక ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేసింది. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ వానకాలం సీజన్లో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
ధాన్యం పండించిన రైతులు ప్రైవేట్ వ్యాపారుల చేతిలో మోస పోతున్నారు. కల్లాల వద్దే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వే బ్రిడ్జి కాంటా వేస్తూ తరుగు పేరుతో ట్రాక్టర్‌కు 40 నుంచి 50 కేజీల వరకు కోత విధిస్�
ఎంత విస్తీర్ణంలో వరి సాగు చేశారు? దిగుబడి ఎంత వచ్చింది? కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే డబ్బులు సకాలంలో వస్తున్నాయా? అని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పలువురు రైతులను అడిగి తెలుసుకున్నారు.
అల్పపీడనం ప్రభావంతో గురువారం ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, ప్రస్తుతం జిల్లాలో లక్షా 50వేల ఎకరాల్లో వరి సాగు కాగా మరో 15-20 రోజుల్లో కోత దశ