ఎగువన వర్షాలతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరడంతో సాగర్ ఆయకట్టు కింద ఉన్న అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది. గురువారం నాగార్జునసాగర్‌లో వదిలిన నీరు సోమవారం తెల్లవారుజామున ప�
ములుగు జిల్లాలో గతంతో పోల్చితే సాగు పనులు వెనుకబడిపోయాయి. గత నాలుగేళ్లలో జూన్, జూలై మాసాల్లో వర్షాలు విస్తారంగా కురిసి చెరువులు మత్తడులు పడితే ఈ ఏడాది మాత్రం ఆశించిన వర్షాలు కురవక చెరువులు ఎండిపోయి కని
అన్నదాతలు పూర్వం వరిచేళ్లను కొడవళ్లతో మొదళ్ల దాకా కోసేవారు. అంతే కాకుండా అప్పటి రోజుల్లో పశువులు ఎక్కువగా.. వరిసాగు తక్కువగా ఉండటంతో పశుగ్రాసం కుప్పలు కుప్పలుగా పెట్టుకునేవారు.
భానుడి తాపానికి బోరుబావులు వట్టిపోయాయి. పంట పొలాలకు నీరు లేకపోవడంతో కొందరు రైతులు వరిపంటను పశువుల మేతకు వినియోగిస్తున్నారు. చిన్నశంకరంపేటకు చెందిన రైతు చాకలి నవీన్ తనకున్న రెండెకరాల్లో వరి సాగుచేస్త�
ఎండాకాలం ప్రారంభానికి ముందే ఉమ్మడి జిల్లాలో సాగునీటి కటకట మొదలైంది. భూగర్భ జలమట్టాలు పడిపోతుండడంతోపాటు ప్రాజెక్టుల ద్వారా నీటి తరలింపులో వేగం లేక ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.
బీఆర్ఎస్ పాలనలో పచ్చిన పంటలతో అలరారిన ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం ఎటుచూసినా ఎండిన పంటలు, అడుగంటిన చెరువులు, కుంటలు, బావులు కనిపిస్తున్నాయి. అనధికార విద్యుత్ కోతలు, నీళ్లు లేక పంటలు ఎండిపోతుండడంత
సన్న బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. వారం పది రోజులుగా స్థిరత్వం లేకుండా పెరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు వెయ్యిపైనే పెరిగి మునుపెన్నడూ లేని విధంగా సామాన్యులకు చుక్కలు చూపుతున్న�
రాష్ట్రంలో ఏటేటా వరి సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. గత మూడేండ్ల నుంచి వరుసగా 60 లక్షల ఎకరాలు దాటిన వరిసాగు ఈ వానకాలం ఆల్‌టైం రికార్డు దిశగా పరుగులు పెడుతున్నది.
ఈ సీజన్లో వరి సాగు రికార్డులను తిరగరాయనున్నది. ప్రస్తుత సాగు తీరు చూస్తుంటే గత ఏడాదిని అధిగమించనున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 25.52 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. నిరుడు ఈ సమయం వరకు 14.75 లక్షల ఎకరాల్
నిర్మల్ జిల్లాలో మూడేండ్లుగా వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో పెట్టుబడి ఖర్చులు చాలా వరకు తగ్గుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సాధారణంగా నాట్లు వేసే పద్ధతిలో సాగు చేస్తే ఎకర
నిజాంపేట మండల వ్యాప్తంగా రైతులు అధికంగా వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. గత యాసంగిలో నిజాంపేట మండల వ్యాప్తంగా 13,344 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఈ సారి ఎక్కువ మొత్తంలో సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు.
నీరుపెట్టి నారుమడులు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. వర్షాధారంగా కూలీలతో నాట్లు వేయాల్సిన పనిలేదు. ఎరువుల వినియోగమూ ఎక్కువగా ఉండదు. దుక్కి దున్నితే చాలు.. కరివేద పద్ధతిలో వరి సాగు చేస్తే సరిపోతుంది. తక్�
మన రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో సాగవుతున్న పంట వరి. అన్ని పంటల కంటే వరి సాగుకు ఎక్కువ నీరు కావాల్సి ఉంటుంది. కిలో వడ్ల ఉత్పత్తికి సుమారు 4- 5 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇది మిగిలిన ధాన్యజాతుల కన్నా రెండు, మూడు ర�