సాధారణంగా వరి నాటు వేసిన తర్వాత మూడు నెలలకు పొట్ట దశకు వస్తుంది. కానీ.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నక్కలగూడకు చెందిన రైతు కిరణ్ వేసిన పొలం 45 రోజులకే పొట్టకు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది
మండలంలోని పలు గ్రామాల్లో యాసంగిలో సాగు చేసిన వరిపై రైతులు ఆశలు వదిలేసుకుంటున్నారు. వానకాలంలో సన్న రకం వరి ధాన్యం క్వింటాల్ రూ.2,600 నుంచి రూ.3,200 పలుకడంతో రైతులు ఆశతో యాసంగిలో పెద్ద మొత్తంలో వరిసాగు వేశారు.
‘అది యాసంగి సీజన్. రైతులు నాట్లు వేయడం కూడా ప్రారంభించ లేదు. అప్పుడప్పుడే పొలంలోకి దిగి దుక్కులు దున్నుతున్నారు. జేబులో ఉన్న ఫోన్కు టింగ్ టింగ్ అని మెసేజ్ వచ్చింది.
జిల్లాలో యాసంగి సాగు పనులు జోరందుకున్నాయి. గతేడాది 1.04 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈ యేడాది ఇప్పటికే 62,524 ఎకరాల్లో పంటలు వేశారు. ఇందులో అత్యధికంగా వరి సాగవుతున్నది.
మారుమూల పల్లెల్లో రైతులు లాభసాటి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. కార్పొరేట్ కంపెనీలతో టయపై మేల్, ఫిమేల్ వరి సాగు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో రెండు వేల ఎకరాలకు పైగా ఈ వరి సాగు చేస్తున్నారు. ఆడ, మగ వర�
సాగునీటి ఎద్దడితో పాటు తీవ్ర కరువులోనూ శ్రీవరిసాగు వరిపంటను సాగుచేయవచ్చు. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడిని పొందవచ్చు. అనతి కాలంలోనే రైతులు శ్రీవరి సాగుతో మంచి లాభాలను పొందవచ్చు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రైతులు, కూలీలు సాగు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. వానకాలం ముగిసి యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో గ్రామాల్లో రైతులు ఓ వైపు వరి కోతలు కోస్తుండగా.. మరోవైపు నాట్లు వేస్తున్న పరిస�
బతుకుదెరుపు కోసం వలస వచ్చి కొత్తిమీర సాగులో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ దంపతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బల్లికురువ మండలం కొణిదేన గ్రామానికి చెందిన సాన మురళి, కోటేశ్వరి భార్యాభర్త�
ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతులను తుఫాన్ ఆందోళనకు గురి చేస్తున్నది. పంటలు చేతికొస్తున్న తరుణంలో మిగ్జాం తుఫాన్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రైతుల్లో కలవరం మొదలైంది.
సాగునీరు పుష్కలంగా ఉండడం, విద్యుత్ నిరంతరం ఇస్తుండడంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పంట పెట్టుబడి సాయం ఇవ్వడం.. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అందుబాటులో ఉంచడంతో వ్యవసాయం పండుగలా మారింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో పంటల సాగు జోరుగా సాగుతున్నది. ఇప్పటికే సాగు విస్తీర్ణం కోటి ఎకరాలకు చేరువైంది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 96 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ వె�