నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రైతులు, కూలీలు సాగు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. వానకాలం ముగిసి యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో గ్రామాల్లో రైతులు ఓ వైపు వరి కోతలు కోస్తుండగా.. మరోవైపు నాట్లు వేస్తున్న పరిస�
బతుకుదెరుపు కోసం వలస వచ్చి కొత్తిమీర సాగులో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ దంపతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బల్లికురువ మండలం కొణిదేన గ్రామానికి చెందిన సాన మురళి, కోటేశ్వరి భార్యాభర్త�
ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతులను తుఫాన్ ఆందోళనకు గురి చేస్తున్నది. పంటలు చేతికొస్తున్న తరుణంలో మిగ్జాం తుఫాన్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రైతుల్లో కలవరం మొదలైంది.
సాగునీరు పుష్కలంగా ఉండడం, విద్యుత్ నిరంతరం ఇస్తుండడంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పంట పెట్టుబడి సాయం ఇవ్వడం.. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అందుబాటులో ఉంచడంతో వ్యవసాయం పండుగలా మారింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో పంటల సాగు జోరుగా సాగుతున్నది. ఇప్పటికే సాగు విస్తీర్ణం కోటి ఎకరాలకు చేరువైంది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 96 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ వె�