అకాల వాన
ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వడగండ్ల వానలు పడ్డాయి. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర, వన్పల్లి, గర్జనపల్లి, మద్దిమల్ల, గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన సుమారు గంటపాటు ఏకధాటిగా కురిసింది.
గంభీరావుపేట/ వీర్నపల్లి, మార్చి16: ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వడగండ్ల వానలు పడ్డాయి. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర, వన్పల్లి, గర్జనపల్లి, మద్దిమల్ల, గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన సుమారు గంటపాటు ఏకధాటిగా కురిసింది.
గులకరాళ్ల కంటే పెద్దసైజులో వడగండ్లు పడడంతో చేతికచ్చిన వరిపంట నేలపాలైంది. దీంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షార్పణం కావడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో కోతలు మొదలు పెడుదామనుకుంటే ఇలా జరగడంపై కంటతడిపెట్టుకున్నారు. అకాల వర్షానికి నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

