సీఎం రేవంత్‌రెడ్డి 50 సార్లు ఢిల్లీకి వెళ్లి.. 50 యూరియా బస్తాలను కూడా తీసుకురాలేదని, యూరియా సరఫరాలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వహయాంలో జూన్‌లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ‘డీఫ్లేషన్' (ప్రతి ద్రవ్యోల్బణం) దశలోకి పడిపోయింది. ఈ మేరకు కేంద్ర గణాంకా�
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నీతిమాలిన రాజకీయాలను చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతున్నదని మాజీ ఎంపీ, బీఆర్ఎ స్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
తెలంగాణను ఎడారిగా మా ర్చే కుట్ర జరుగుతున్నదని, రేవంత్‌రెడ్డి చేసే ద్రోహంలో కాంగ్రెస్ మంత్రులు సైతం పాలు పంచుకుంటున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బుధవారం ఆరోపించారు.
‘బనకచర్ల ప్రస్తావన వస్తే బాయ్‌కాట్' అంటూ ముందురోజు పత్రికలకు లీకులిచ్చిన రేవంత్ .. అర్ధరాత్రి ఢిల్లీకి పయనమయ్యారు. తెల్లారేసరికి బాబుతో సమావేశమయ్యారు. ‘బనకచర్ల అనేదే తమ సింగిల్ పాయింట్ ఎజెండా’ అని చ
సీఎం రేవంత్‌రెడ్డి నీతిమాలిన రాజకీయాలను చూసి తెలంగాణ సమాజం సిగ్గు పడుతుందని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిపై చేసిన వ్యా
కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన బుధవారం జరిగిన భేటీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సాధించినదేమీ లేదు. తెలంగాణ అంశాల్లో విజయం సాధించిందని చెప్పడమే పెద్ద అబద్ధం.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కులగణన జరిపి, 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని బీసీలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బీసీల ఓట్లు కీలకమని, వారికి ఏదో ఒక గట్టి హామీ ఇవ్వకపోతే తమవైపు తిప్పుక�
ఇటీవల పబ్బులు, క్లబ్బులకు రానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో లీ మెరీడియన్ అనే ఫైవ్‌స్టార్ హో టల్లో మీడియా సమావేశం నిర్వహించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో చాలాసార్లు చెప్పినా...ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ఉద్ఘాటించిన...నేడు మళ్లీ చెబుతున్నా రేవంత్‌రెడ్డి...నీవు వెళ్లి కేసీఆర్‌ను నీళ్లు ఎలా ఇవ్వాలో అడిగి తెలుసుకో...లేదంటే ప్రాజెక్టును
‘రాష్ర్టానికి సంబంధించిన జలహక్కులపై కేంద్ర జల్‌శక్తి శాఖను నిలదీస్తాం. నిధులివ్వాలని కోరుతాం. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చిస్తే సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తాం. ఎజెండాలో నుంచే తొలగించాలి. అప్పుడే సమావేశ�
బనకచర్ల ప్రాజెక్టుపై తదుపరి చర్యలు తీసుకునేందుకు సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఢిల్లీలో జరిగిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు త
‘ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి తరిమి కొడుతాం! ఈ ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడుతాం! తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పనిపడతాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.