‘కాంగ్రెస్.. ఎన్నికలకు ముందు 420 హామీలిచ్చింది. అధికారంలోకి వచ్చి 420 రోజులైనా వాటిని అమలు చేయడం లేదు. ఓ మహాత్మా.. ప్రజలను నమ్మించి మోసం చేసిన ఈ అసమర్థ ప్రభుత్వం కళ్లు తెరిపించు. ఈ దద్దమ్మ పార్టీకి దారి చూపించ�
హామీల అమలు కోసం బీఆర్ఎస్ దళం మరోసారి పోరుబాట పట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్నా ఇచ్చిన 420 హామీలు అమలు చేయడం లేదని నిలదీసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో గురు
సినీనటుడు అల్లు అర్జున్‌కు ఒక న్యా యం? కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మరో న్యా యమా? అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. సంధ్య థియేటర్ ఘటనకు ఒకలా, హుస్సేన్‌సాగర్ ఘటనకు మర�
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డిది తుగ్లక్ పాలన అని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మన్నె గోవర్ధన్‌రెడ్డి, తుంగ బాలుతో కలిస�
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అబద్ధాన్ని తీసుకుపోయి అద్దం ముందు పెడితే రేవంత్ రూపం కనిపిస్తుందని ఎద్దేవ�
బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్‌పై నమోదుచేసిన సోషల్ మీడియా కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసు విచారణను కొనసాగించరాదని హైకోర్టు కిందిస్థాయి కోర్టును ఆదేశించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపబోమని, ప్రజల పక్షానపోరాటం చేస్తూనే ఉంటామని బీఆర్ఎస్ నేత గోగుల రవీందర్‌రెడ్డి స్పష్టంచేశారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆధారంగా తనప�
దేశానికి అన్నం పెట్టే రైతు ఆపదలో ఉంటే, వారికి బీఆర్ఎస్ ధైర్యం చెప్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నొప్పేమిటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డార
అన్నదాతలను కాంగ్రెస్ సర్కార్ అన్ని విధాలా మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం తలకొండపల్లి మండల కేంద్రంలో వారు ఆందో�
MLC Kavitha | కాంగ్రెస్ పాలనతో తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లే దుస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రేవంత్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయన్నారు.
Gongidi Sunitha | తెలంగాణలో 420 హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీ చార్ సౌ బీస్ పార్టీగా మారిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్ర విమర్శలు చేశారు.
Niranjan Reddy | తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు.. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ప్రతిరోజు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్�