KTR | ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ (Working president) కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. సీఎంకు ఏ పని ఎలా చేయాలో తెలియక ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
AICC | సీఎం రేవంత్‌రెడ్డిని ఏఐసీసీ పెద్దలు నమ్మడం లేదా? రాహుల్ టీమ్ ముఖ్యమంత్రిపై డేగకన్ను వేసిందా? అందుకే ప్రధాని మోదీని కలిసే ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి నమ్మకస్తుడైన ఓ ముఖ్య నేతను హై కమాండ్ ఆయ
కాంగ్రెస్ 14 నెలల పాలనలో రాష్ట్రంలో నాలుగు ప్రాజెక్టులు కుప్పకూలాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు, నల్లగొండ జిల్లాలో సుంకిశాల, పాలమూరులో వట్టెం పం
Real Estate | రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నేలకరిచింది. కేసీఆర్ పాలనలో పదేండ్లపాటు జోరు మీదున్న స్థిరాస్తి రంగం ఏడాది నుంచి కుదేలైంది. సాధారణ పరిస్థితికి భిన్నంగా రియల్ రాబడి క్రమంగా తగ్గిపోతున్నది.
Revanth Reddy | ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి వినతిపత్రం అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డికి రివర్స్నోట్
ఉపాధి హామీ కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ నిధులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. జనవరి 26న ఈ పథకం ప్రారంభం కాగా, ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్‌గా ఎంపికచేసి గ్రామసభలు నిర్వహించి కూలీల ఖాతాల
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాల యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. అధికారులు వెల్లడించిన �
మెట్రోరైల్ రెండో దశ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
ప్రధానంగా ఒకరి పాలన మరొకరితో పోల్చి చూసేందుకు కుదరదు. ఇలాంటి సవాళ్లు, చర్చలు కాలయాపనకే పనికివస్తాయి. రేవంత్ రెడ్డి అడిగారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,వాటి అధికారులు లెక్కలన్నీ ముందేసుకొని సమాధానాలు �