‘ప్రశ్నించే గొంతుకలపై రేవంత్ సర్కారు కత్తిపెడుతున్నది..కేసులు పెడుతూ వేధిస్తున్నది’ అంటూ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడబోదని ఒక ప్రకటనలో తేల్చిచెప్పారు. సర్కారు అక్రమాలను ఎండగడుతున్నందుకే కేటీఆర్‌పై కక్ష సాధిస్తున్నదని దుయ్యబట్టారు.