భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు అంచనాకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) దేశ జీడీపీ వృద్ధి 6.5 శాతానికే పరిమితం కావచ్చని బుధవారం పేర్కొన్నది.
నమ్మకం, వృద్ధి, స్థిరత్వంపై ప్రధానంగా దృష్టి పెడుతానని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రమాణం చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఆయన ఆర్బీఐకి 26వ గవర్నర్గా బాధ్యతలు స్వీ�
Sanjay Malhotra | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) నూతన గవర్నర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) బాధ్యతలు స్వీకరించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ వృద్ధిరేటు అంచనాను తగ్గిస్తూ రిజర్వుబ్యాంక్ ప్రకటించడంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. ఫలితంగా అమ్మకాలకు మొగ్గు
దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఛాయలు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా ద్రవ్యసమీక్షలో ప్రస్ఫుటంగా కనిపించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను ఆర్బీఐ తగ్గించిన జీడీపీ వృద్ధిరేటు అంచనాలే ఇం
Rs 2,000 Notes | ఇంకా రూ.6,839 కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) తాజాగా ప్రకటించింది
Shaktikanta Das | భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్ (RBI governor) శక్తికాంత దాస్ (Shaktikanta Das) పదవీకాలాన్ని కేంద్ర మరోసారి పొడిగించే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
ద్రవ్యోల్బణం దడ పుట్టిస్తున్నది. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా 14 నెలల గరిష్ఠ స్థాయిని తాకింది మరి. మంగళవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన వివరాల ప్రకారం అక్టోబర్లో వినియోగదారు�
ధరలు ఠారెత్తిస్తున్నాయి. విజృంభిస్తున్న ద్రవ్యోల్బణంతో సామాన్యుడి జీవనం అస్తవ్యస్థమైపోతున్నది. గత నెల అటు రిటైల్, ఇటు టోకు ద్రవ్యోల్బణం రెండూ పెరిగాయి మరి. సెప్టెంబర్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆ
Revanth Reddy | రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర ప్రజలపై మరింత రుణభా రం మోపుతున్నది. రుణాలతోనే ప్రజాపాలన సాగిస్తున్నది. నిరుడు డిసెంబర్ 7న అధికార పగ్గాలు చేపట్టిన నాటినుంచి నేటివరకు అంటే.. 300 రోజుల్లో రేవం�
అధికారానికి వచ్చిన నాటి నుంచి అప్పులతోనే పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకోవడానికి సిద్ధమవుతున్నది. వచ్చే నెల ఒకటో తేదీన మరో రూ.2,000 కోట్ల అప్పు సమీకరించుకొనేందుకు కస�
Bank Holidays | ఎవరికైనా బ్యాంకులో ఏవైనా పనులు ఉన్నాయా..? అయితే, మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే వరుసగా ఆరురోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో ఏమైనా పని ఉంటే మాత్రం సెలవులు రోజుల�