రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టకపోయినా అప్పుల పరంపరను కొనసాగిస్తున్నది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి తాజాగా మరో రూ.1,500 కోట్ల రుణం తీసుకున్నది. మంగళవారం నిర్వహి�
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలకు దూరంగా ట్రేడ్ అవుతున్నాయి. గతకొద్ది రోజులుగా మదుపరులు పెట్టుబడులకు సంశయిస్తున్నారు. ఫలితంగా సూచీలు నష్టాలకే పరిమితం కావాల్సి వస్తున్నది.
కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రికార్డు స్థాయిలో డివిడెండ్ అందుతున్నది. గత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను శుక్రవారం ఏకంగా రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్‌ను సెంట్రల్ బ్యాంక
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కేంద్ర ప్రభుత్వానికి భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. 2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2.69 లక్షల కోట్ల భారీ డివిడెండ్‌ను ఇవ్వబోతున్నది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2.10 లక్షలు ఇచ్చిన విషయం �
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాదాపు ఐదేండ్ల తర్వాత ఈ ఏడాది నుంచే వడ్డీరేట్ల కోతలకు దిగింది. ఈ క్రమంలోనే గత రెండు ద్రవ్యసమీక్షల్లో అర శాతం (50 బేసిస్ పాయింట్లు) రెపోరేటును దించింది. ప్రస్తుతం రెపో 6
గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) గాను కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రికార్డు స్థాయిలో డివిడెండ్ వెళ్లవచ్చని తెలుస్తున్నది. నిజానికి అంతకుముందు ఆర్థిక సంవత్సరానికి (2023-24) సం�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మరింతగా తగ్గించేందుకున్న అవకాశాలు మెరుగయ్యాయి. గత నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు ఆరేండ్ల కనిష్ఠానికి తగ్గింది. ఏప్రిల్‌లో వినియోగదారుల ధ
దేశ జీడీపీ వృద్ధిరేటు అంచనాలకు వరుస కత్తెర్లు పడుతున్నాయి. ఇటీవలే ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ.. తమ గత అంచనాలను సవరించిన విషయం తెలిసిందే.
బంగారాన్ని తాకట్టుపెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెచ్చిన ముసాయిదాలో ప్రతిపాదించిన మార్గదర్శకాల అమలు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు ఇబ్బందేనని దే�
రుణగ్రహీతలకు శుభవార్త. గృహ, వాహన, వ్యక్తిగత తదితర లోన్లపై వడ్డీరేట్లు తగ్గబోతున్నాయన్న సంకేతాలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) రిజ�
ఈ నెల 1 నుంచి పలు కీలక మార్పులు రాబోతున్నాయి. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ రుసుములు పెరుగుతాయి. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఇటీవల రెపో రేటును తగ్గించినందు వల్ల గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. 11 రాష్ర్టా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుసగా రెండో ద్రవ్యసమీక్షలోనూ రెపోరేటును తగ్గించింది. దీంతో ఫ్లోటింగ్ రేటు ఆధారిత రుణాలపై, ప్రధానంగా గృహ రుణాలపై వడ్డీరేట్లు కూడా తగ్గుతున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుసగా రెండో ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్లను తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను చేపట్టిన తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపోరేటును మరో పావు�
Repo Rate Cut | ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను బుధవారం రిజర్వ్ బ్యాంక్ 4.2 శాతం నుంచి 4శాతానికి తగ్గించింది. మెరుగైన వ్యవసాయ ఉత్పత్తి, ముడి చమురు ధరల తగ్గుదలను దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ బ్�
దేశంలోని కీలక రంగాలు కుదేలయ్యాయి. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, విద్యుత్తు రంగాల్లో వృద్ధిరేటు గత నెల ఫిబ్రవరిలో మందగించడంతో మౌలిక రంగ ప్రగతి 5 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 2.9 శాతానిక