నీటి లోపల నిఘా కోసం ఐఐటీ మండి, ఐఐటీ పాలక్కడ్‌కు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్ రోబోను అభివృద్ధి చేశారు. సముద్ర జలాలు, ఇతర నీటి వనరుల్లో అట్టడుగుకు సైతం చేరుకొని పని చేసేలా ఈ రోబోను రూపొందించారు.
పురుషుల్లో వంధ్యత్వానికి చెక్‌పెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రయోగశాలల్లో కృత్రిమ వృషణాలను అభివృద్ధి చేయడంలో ఇజ్రాయెల్‌కు చెందిన బార్-ఇలాన్ యూనివర్సిటీ పరిశోధకు�
ఐఐటీ పాలక్కాడ్‌కి చెందిన పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ చేశారు. మానవ మూత్రంతో పునరుత్పాదక శక్తితో పాటు బయోఫెర్టిలైజర్‌ను ఉత్పత్తి చేసే విధానాన్ని కనిపెట్టారు.
తీవ్రమైన ఒత్తిడి సహా ఇతర మానసిక రుగ్మతలు మెదడులో నరాలను దెబ్బ తీస్తాయన్న సంగతి తెలిసిందే. శాస్త్రీయంగా దీనికి గల కారణాన్ని కనుగొనటంలో స్విట్జర్లాండ్, న్యూయార్క్ పరిశోధకులు ముందడుగు వేశారు.
ఈ ఏడాది ఫిట్‌గా, సంతోషంగా ఉండటానికి వ్యాయామం ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే, కసరత్తు చేసేటప్పుడు దానిమీదే దృష్టిపెట్టి ఎరుకతో (మైండ్‌ఫుల్‌నెస్) చేయాలని తాజా అధ్యయనం ఒకటి సూచిస్తున్నది.
ఈ భూమిపై ప్రపంచంలోనే అతి పురాతన అడవిని పరిశోధకులు అమెరికాలో గుర్తించారు. న్యూయార్క్‌లోని కైరో నిర్జనమైన క్వారీ సమీపంలో దీన్ని వెలికితీసినట్టు పేర్కొన్నారు.
అభివృద్ధికి దోహదపడే వనరులలో ‘మానవ వనరులు’ కీలకమైనవి. అలాంటి మానవ వనరులను సృష్టించే శక్తి విద్యకు మాత్రమే ఉన్నది. అందుకే ఇతర రంగాలతో పోలిస్తే విద్యారంగం ప్రత్యేకమైనది. గడిచిన దశాబ్దకాలంలో, శాస్త్ర సాంకే�
చిరిగినప్పటికీ తనంతట తానుగా తిరిగి యథాస్థానానికి చేరుకునే (రిపేర్ చేసుకునే) లెదర్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇంగ్లండ్‌లోని న్యూక్యాస్టిల్ టైన్ సంస్థకు చెందిన పరిశోధకులు దీనిపై పరిశోధనలు చేస్�
కొందరు ఆచార్యులు బోధనలో, పరిశోధనలో, పరిపాలనలో తమ విశేష కృషితో తాము చేపట్టిన పదవులకే వన్నె తెస్తారు. విశ్వ విద్యాలయాల అసలు లక్ష్యాలను చిత్తశుద్ధితో సాధిస్తారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు ఆచార్య తంగెడ నవనీ