Home
International
Researchers From Rmit University In Australia Have Developed Water Batteries As A Solution To This Problem
Water Battery | ఎప్పటికీ పేలని వాటర్ బ్యాటరీలు!
బ్యాటరీలకు సంబంధించిన ప్రధాన సమస్య వాటి భద్రత. రకరకాల కారణాల వల్ల బ్యాటరీలు పేలిపోయే ఘటనలు తరచూ జరుగుతుంటాయి.
Water Battery | కాన్బెర్రా : బ్యాటరీలకు సంబంధించిన ప్రధాన సమస్య వాటి భద్రత. రకరకాల కారణాల వల్ల బ్యాటరీలు పేలిపోయే ఘటనలు తరచూ జరుగుతుంటాయి. బ్యాటరీల భద్రతపై ఉన్న అనుమానాలే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి కూడా ప్రధాన అడ్డంకిగా మారింది. ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ సమస్యకు పరిష్కారంగా ‘నీటి బ్యాటరీలు’ తయారుచేశారు.
వీటిని రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. సాధారణంగా బ్యాటరీల్లో వినియోగించే ఎలక్ట్రోలైట్ల బదులుగా వివిధ లవణాలు కలిపిన నీటిని వినియోగించడమే ఈ బ్యాటరీ ప్రత్యేకత. పైగా లిథియం, లెడ్ యాసిడ్ బ్యాటరీలతో పోల్చుకుంటే ఇవి చౌకగా తయారుచేయవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

