మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు, మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయట. మొదటిసారిగా ఈ విషయాన్ని ఇండోనేషియాలో పరిశోధకులు రికార్డు చేశారు.
అచ్చం మనుషుల చెవిలానే ఉండే చెవి రెప్లికా(ప్రతిరూపం)ను అమెరికాలోని వెయిల్ కార్నెల్ మెడిసిన్, కార్నెల్ ఇంజినీరింగ్‌కు చెందిన శాస్త్రవేత్తలు సృష్టించారు. అమెరికా శాస్త్రవేత్తలు టిష్యూ ఇంజినీరింగ్, 3
నీటి లోపల నిఘా కోసం ఐఐటీ మండి, ఐఐటీ పాలక్కడ్‌కు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్ రోబోను అభివృద్ధి చేశారు. సముద్ర జలాలు, ఇతర నీటి వనరుల్లో అట్టడుగుకు సైతం చేరుకొని పని చేసేలా ఈ రోబోను రూపొందించారు.
పురుషుల్లో వంధ్యత్వానికి చెక్‌పెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రయోగశాలల్లో కృత్రిమ వృషణాలను అభివృద్ధి చేయడంలో ఇజ్రాయెల్‌కు చెందిన బార్-ఇలాన్ యూనివర్సిటీ పరిశోధకు�
ఐఐటీ పాలక్కాడ్‌కి చెందిన పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ చేశారు. మానవ మూత్రంతో పునరుత్పాదక శక్తితో పాటు బయోఫెర్టిలైజర్‌ను ఉత్పత్తి చేసే విధానాన్ని కనిపెట్టారు.
తీవ్రమైన ఒత్తిడి సహా ఇతర మానసిక రుగ్మతలు మెదడులో నరాలను దెబ్బ తీస్తాయన్న సంగతి తెలిసిందే. శాస్త్రీయంగా దీనికి గల కారణాన్ని కనుగొనటంలో స్విట్జర్లాండ్, న్యూయార్క్ పరిశోధకులు ముందడుగు వేశారు.