Dinosaur | అర్జెంటినాలో భారీ రాక్షసబల్లి.. బరువెంతో తెలుసా?
అర్జెంటినాలో భారీ రాక్షసబల్లి(డైనోసార్) ఆనవాళ్లను పరిశోధకులు గుర్తించారు.
Dinosaur | అర్జెంటినాలో భారీ రాక్షసబల్లి(డైనోసార్) ఆనవాళ్లను పరిశోధకులు గుర్తించారు. ఈ డైనోసార్‌కు హిందూ దేవుడైన శివుడి పేరు స్ఫురించేలా ‘శివ ది డెస్ట్రాయర్’ నామకరణం చేశారు.
ఈ పురాతన జంతువు 98 అడుగుల పొడవు, 74 టన్నుల బరువు ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ డైనోసార్ ఇలా ఉండొచ్చని ఊహా చిత్రాన్ని విడుదల చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

