Lifetime Vaccine | ఆల్ ఇన్ వన్.. వైరల్ ఇన్ఫెక్షన్స్కు లైఫ్‌టైమ్ వ్యాక్సిన్!
మానవాళిని ఇప్పుడు వేధిస్తున్న పలు వైరస్‌లతోపాటు, భవిష్యత్తులో తలెత్తే మహమ్మారిలను ఎదుర్కొనేందుకు ‘ఆల్ ఇన్ వన్'.. అనదగ్గ వ్యాక్సిన్ తయారీపై సైంటిస్టుల పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి.
- భవిష్యత్తులో వచ్చే వాటిపైనా పనిచేసే టీకాలు
Lifetime Vaccine | వాషింగ్టన్, జూలై 21: మానవాళిని ఇప్పుడు వేధిస్తున్న పలు వైరస్‌లతోపాటు, భవిష్యత్తులో తలెత్తే మహమ్మారిలను ఎదుర్కొనేందుకు ‘ఆల్ ఇన్ వన్’.. అనదగ్గ వ్యాక్సిన్ తయారీపై సైంటిస్టుల పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. సింగిల్ షాట్.. లైఫ్ టైమ్ వ్యాక్సిన్‌గా పేర్కొంటున్న ఈ టీకాను అభివృద్ధి చేయటంలో ‘ఒరేగావ్ హెల్త్, సైన్స్ యూనివర్సిటీ’ పరిశోధకులు ముందడుగు వేశారు.
ఒకసారి టీకాను తీసుకోవటం ద్వారా జీవితకాలం ‘ఇన్‌ఫ్లూయెంజా వైరస్’ల నుంచి రక్షణ లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మరికొద్ది సంవత్సరాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఈ వైరస్‌పై తయారుచేసిన వ్యాక్సిన్, బర్డ్ ఫ్లూ వైరస్‌ను కూడా సమర్థవంతంగా అడ్డుకుంటున్నదని పరిశోధనలో తేలింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

