Energy Drinks | మీరు ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే మీకో బ్యాడ్ న్యూస్
ఈ మధ్య యువత ఎనర్జీ డ్రింక్స్ తాగేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలాంటి వారికి ఓ అధ్యయనం చేదువార్త చెప్పింది.
Energy Drinks | న్యూఢిల్లీ: ఈ మధ్య యువత ఎనర్జీ డ్రింక్స్ తాగేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలాంటి వారికి ఓ అధ్యయనం చేదువార్త చెప్పింది. ప్రతిరోజూ శక్తినిచ్చే పానీయాలు తాగేవారు నిద్రలేమితో బాధపడుతున్నట్టు తేల్చింది. 18-35 ఏండ్ల మధ్య వయసు గల 53,266 మందిపై పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు.
ఇందులో ప్రతిరోజూ ఎనర్జీ డ్రింక్ తాగేవారు అప్పుడప్పుడు తాగేవారు లేదా వాటి జోలికి వెళ్లని వారితో పోలిస్తే రోజులో గంటసేపు తక్కువ నిద్రపోతున్నట్టు గుర్తించారు. రోజుకు రెండుసార్లు ఈ డ్రింక్స్ తాగేవారు ఆరు గంటల కంటే తక్కువే నిద్రపోతున్నారని గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

