Home
International
Researchers In Switzerland And New York Have Taken A Step Forward In Scientifically Identifying The Cause Of Stress Protein
Science News | నిరాశ, నిస్పృహలతో.. నాడీ వ్యవస్థ, రోగ నిరోధక వ్యవస్థలో అసాధారణ మార్పులు
తీవ్రమైన ఒత్తిడి సహా ఇతర మానసిక రుగ్మతలు మెదడులో నరాలను దెబ్బ తీస్తాయన్న సంగతి తెలిసిందే. శాస్త్రీయంగా దీనికి గల కారణాన్ని కనుగొనటంలో స్విట్జర్లాండ్, న్యూయార్క్ పరిశోధకులు ముందడుగు వేశారు.
Science News | జ్యూరిచ్: తీవ్రమైన ఒత్తిడి సహా ఇతర మానసిక రుగ్మతలు మెదడులో నరాలను దెబ్బ తీస్తాయన్న సంగతి తెలిసిందే. శాస్త్రీయంగా దీనికి గల కారణాన్ని కనుగొనటంలో స్విట్జర్లాండ్, న్యూయార్క్ పరిశోధకులు ముందడుగు వేశారు. తీవ్రమైన నిరాశ, నిస్పృహలు నాడీ వ్యవస్థ, రోగ నిరోధక వ్యవస్థలో అసాధారణ మార్పులకు దారి తీస్తున్నదని వీరి పరిశోధన తెలిపింది.
రక్తంలోని తెల్లరక్త కణాల నుంచి వచ్చే ఎమ్ఎమ్పీ-8 అనే ప్రొటీన్..మెదడు నరాలకు చేరుకొని అక్కడి కణజాలాన్ని దెబ్బతీస్తున్నదని పరిశోధకులు చెప్పారు. తీవ్రమైన నిరాశ, ఇతర మానసిక రుగ్మతలకు లోనైన రోగి రక్తంలో ఎమ్ఎమ్పీ-8 ప్రొటీన్ అనూహ్యంగా పెరిగిందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

