రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదని, ఆ పార్టీకి ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టే రోజులు దగ్గరపడ్డాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. శనివారం అశ్వారావుపేటలోని
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రానున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11 గంటలకు ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలకు చేరుకుంటారు.
బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాతృమూర్తి రేగా నర్సమ్మ(90) భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలంలోని స్వగ్రామమైన కుర్నవల్లిలో బుధవారం కన్నుముశారు.
ప్రజా పాలన అంటూ ప్రచారం చేసుకుంటున్న రేవంత్ సర్కార్‌ది నయవంచక పాలన అని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నా�
ఆదివారం ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే రే�
తెలంగాణోద్యమంలో కీలక భూమిక పోషించిన కార్మికోద్యమ నేత రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏరియా ధన్‌బాద్ వద్ద సోమవారం చోటుచేసుకుంది.
‘పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను దోపిడీ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోదా? ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా?’ అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నించార�
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు; ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు అప్రజాస్వామికమని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, స�
ఏడాది పాలనలో ఏం సాధించారని విజయోత్సవాలు చేసుకుంటున్నారో కాంగ్రెస్ నాయకులకే తెలియాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తుపాకీ రాముడిని మైమరిపించే విధంగా ఉందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా �
ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధే బీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మారుమూల పల్లెల్లోనూ సీసీ రోడ్లు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. రూ.7.75 కోట్లతో చేపట�
అనుమతి లేకుండా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు
సంక్షేమ పథకాల రూపశిల్పి సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్షేమ పథకాల