బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న వారికి గుడ్న్యూస్. 10 వేలకుపైగా పోస్టులతో ఐబీపీఎస్ (Institute of Banking Personnel Selection) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో దేశవ్యాప్తంగ
తాండూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (KGBV) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ విషయంలో అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సల్వాజి మహేందర్ రావు సూచించారు
మొట్టమొదటిసారి ఎస్సీ, ఎస్టీలకు చెందిన సుప్రీంకోర్టు సిబ్బందికి ప్రత్యక్ష నియామకాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్ విధానాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రవేశపెట్టింది.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఒక్కో సొసైటీలో ఒక్కో విధంగా విధులను అప్పగిస్తుండటంతో గురుకులాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయులకే డిప్యూటీ వార్డెన్ డ్యూటీలను కేటాయించడంతో పనిభారం పెరిగి ఒత్తిడికి గుర
వైద్య కళాశాలల్లో సిబ్బంది కొరతపై ఇటీవల ఎన్ఎంసీ 26 మెడికల్ కాలేజీలకు (Medical Colleges) నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వైద్య కళాశాలల్లో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
త్వరలోనే ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండడంతో హర్షం వ్యక్తం చేశారు.
BOB | ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండో అతిపెద్దదైన బ్యాంక్ ఆఫ్ బరోడా 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం (జనవరి 17)తో దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హతలు ఉండీ ఇప్పటివరకు
కొత్తగూడెంలోని సింగరేణి సంస్థ ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్టర్లు దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలకశాఖల్లో అవసరం ఉన్నా లేకున్నా స్కిల్డ్ వర్కర్లను నియమిస్తూ లక్షలాది రూపాయలను ద�
దిన దినాభివృద్ధి చెందుతున్న కోదాడ పట్టణ ప్రజల అవసరాల దృష్ట్యా మూడు సంవత్సరాల క్రితం అప్పటి ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ చొరవతో మున్సిపాలిటీ పాలకవర్గం ప్రత్యేక తీర్మానం చేసి 75 మంది పారిశుధ్య సిబ్బందిని మరో 3
తెలంగాణ యాంటీ నారోటిక్ బ్యూరోలో స్పెషల్ పోలీ స్ ఆఫీసర్ (డ్రైవర్)ల నియామకానికి దరఖాస్తులు ఆ హ్వానిస్తూ టీజీ న్యాబ్ అధికారులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
quota for Agniveers | అగ్నివీర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే వయో సడలింపుతోపాటు ఇతర ప్రయోజనాలు అందిస్తామని చెప్పింది.
టీజీపీఎస్సీ (TGPSC) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పాడింది. పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టు